పెట్రోల్ కు డబ్బులు రేవంత్ ఇస్తున్నాడా? పోలీసులకు హరీశ్ రావు ఝలక్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ కదం తొక్కింది. రైతులకు బాసటగా నిలుస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టింది. ధర్నా చేస్తున్న బీఆర్ ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులను హరీశ్ రావు సూటిగా పలు ప్రశ్నలు అడిగారు. అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను జీతాలు పెరిగాయా..వాహనాల్లో కొట్టిస్తున్న పెట్రోల్ డబ్బులు ఇస్తున్నారా, టీఏ, డీఏలు వచ్చాయా అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రతినెలా ప్రత్యేక...