రైతుల గోస మంథ‌ని ఎమ్మెల్యే ప‌ట్టించుకోవ‌డం లేదు: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఫైర్

- యూరియాతో వస్తడనుకుంటే పోలీస్‌ పహారాలో వచ్చిండు - 40బస్తాల లెక్క చెప్పని అధికారిపై చీటింగ్‌ కేసు పెట్టాలి - మంథని ఎమ్మెల్యే అండతోనే యూరియా బ్లాక్‌ మార్కెట్‌కు - పోలీసులు రైతుల పక్షాన నిలబడి న్యాయం చేయాలే - మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ కాక‌తీయ‌, పెద్ద‌ప‌ల్లి: ఒక్క‌ బస్తా యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతుంటే.. రైతుల గోస పట్టించుకోకుండా మంథని ఎమ్మెల్యే మీటింగ్‌ పెట్టి వెళ్లిపోయాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు....