స.హ. చట్టంపై అవగాహన ఉండాలి: రాష్ట్ర సమాచార కమిషనర్లు అయోధ్య రెడ్డి..!!

కాకతీయ, మహబూబాబాద్ టౌన్ : సమాచారం హక్కు చట్టం ప్రతీ పౌరుడికి అవసరమని, దాని పట్ల అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర సమాచార కమిషన్ కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస రావు, మోహ్సినా పర్వీన్, దేశాల భూపాల్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ కలెక్టర్ కార్యాలయంలో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో పోలీస్ గౌరవ వందన సమర్పణ చేశారు. మొక్కలను నాటారు. అనంతరం జిల్లాలోని పిఐఓస్, ఏపీఐఓస్,...