ములుగు జిల్లాలో ఏడుగురు మావోయిస్టుల లొంగుబాటు..!!
కాకతీయ, ములుగు : ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ ఆధ్వర్యంలో, సీఆర్‌పీఎఫ్ 39వ బటాలియన్, జిల్లా పోలీసు బలగాల సమన్వయంతో చేపట్టిన “పోరాటం కంటే శాంతి బాగుంది – ముసలితనం తీరే రండి” ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఫలితంగా మరోసారి మావోయిస్టులు ఏడుగురు మావోయిస్టులు పోలీసుల సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శబరిష్ మాట్లాడుతూ.. ములుగు జిల్లా పోలీసుల ముందు మొత్తం 7మంది సీనియర్ మావోయిస్టు కేడర్లు లొంగిపోయారు. వారిలో 1 ఏరియా కమిటీ మెంబర్ (ఏ...