గుజరాత్ ను ముంచెత్తిన భారీ వర్షాలు.. నీటిపై తేలియాడుతున్నవాహనాలు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: గుజరాత్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ భారీవర్షాలు కురుస్తున్నాయి. శనివారం, ఆదివారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ శాఖ సూచన ప్రకారం, సెప్టెంబర్ 2 వరకు గుజరాత్‌లోని అన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి.గుజరాత్‌లోని ఖేడా, ఆనంద్, పంచ్‌మహల్, దహోద్, వడోదర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శనివారం నాటి అంచనా ప్రకారం,...