వినాయక నిమజ్జనానికి పటిష్ఠ ఏర్పాట్లు: వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి

కాకతీయ, వరంగల్ సిటీ: గ్రేటర్ వరంగల్ లోని వినాయక నిమజ్జనం ఏర్పాట్ల కొరకు బల్దియా పరిధిలోని బెస్థం చెరువు, ఉర్సు చెరువు, బంధం చెరువు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్  మాట్లాడుతూ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా బల్దియా తరపున అన్ని ఏర్పాట్లు చేయాలని ట్రాష్ కలెక్టర్ యంత్రం ద్వారా చెరువుల్లో కొనసాగుతున్న పూడిక తీత గుర్రపు డెక్క తొలగింపు పనులను పరిశీలించారు. ఇరిగేషన్ సిబంది సహకారంతో  పగడ్బందీ గా ఏర్పాట్లు...