డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యం.. ట్రంప్ ఎక్కడా అంటూ జోరుగా మిస్సింగ్ కథనాలు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంపై ఈమధ్య కాలంలో వార్తలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో మిస్సింగ్ వార్తలు జోరందుకున్నాయి. ఇటీవల ట్రంప్ మీడియా ముందు కనిపించలేదు. ఏదైనా చెప్పాలనుకున్నా ట్రూత్ ద్వారానే వెల్లడిస్తున్నారు. వారాంతమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్ హౌస్ షెడ్యూల్ లోనూ కనిపించకపోవడంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ట్రంప్ హెల్త్ పై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్ మీడియా...