మనల్ని ఎవర్రా ఆపేది..?!
మనల్ని ఎవర్రా ఆపేది..?! రెచ్చిపోతున్న ఇసుకాసురులు నకిలీ వే బిల్లులతో జోరుగా జీరో దందా ములుగు జిల్లాలోని పలు క్వారీల నుంచి అక్రమ రవాణా అటవీశాఖ అధికారుల తనిఖీలతో మరోసారి బయటపడ్డ దొంగతనం తనిఖీలకు దూరంగా..పర్యవేక్షణ ఇసుక రీచ్‌ల ఇష్టానికి టీజీఎండీసీ అధికారుల వైఖరిపై అనుమానాలు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా నిర్లక్ష్యమే కాకతీయ చేతిలో ఇసుక అక్రమార్కుల చిట్టా కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇష్టమున్నంత తవ్వేస్తాం.. తరలిస్తాం.! మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఇసుకాసురులు. ఒకే వే బిల్లులపై పదుల సంఖ్యలో...