మీరే మా నమ్మకం. మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు.. కేరళలో సీఎం రేవంత్ రెడ్డి..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లారు. కేరళలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. "కేసీ వేణుగోపాల్ గారు ఎల్లప్పుడూ పేదల పక్షాన, అణగారిన వర్గాల కోసం పోరాడుతూ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు, పిల్లల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. 2006లో ఆయన ప్రారంభించిన పొంథువల్ మెరిట్ అవార్డులు విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపాయి. ఈ ఏడాది 150 పాఠశాలల్లో 3,500 మందికి పైగా...