పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

కాకతీయ, మహబూబాబాద్ రూరల్: శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలోని గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, మరుగుదొడ్లు, తరగతి గదులు, స్టోర్ రూమ్, పరిసరాలను పరిశీలించారు. స్టడీ అవర్ లో ఉన్న పిల్లలతో స్వయంగా మాట్లాడి వారి విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు, ప్రభుత్వం అందిస్తున్న నూతన డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరగతుల ద్వారా పిల్లల మేధస్సును వెలికితీయడానికి ఉపాధ్యాయులు పక్కాగా ప్రణాళిక...