రైతులకు బోనస్ ఇచ్చిన తర్వాతే ఎలక్షన్ పెట్టండి: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

కాకతీయ, నర్సంపేట: రాష్ట్రంలో రైతాంగం అష్ట కష్టాలు పడుతుంటే వాటిని తీర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలను నిర్వహిస్తుంది. యూరియా అందక అరిగోస పడుతున్న రైతుల పక్షాన ఖానాపురం  మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గంలో యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం రైతులకి భరోసానిచ్చే స్థితిలో స్థానిక ఎమ్మెల్యే లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శమని విమర్శించారు. రైతు సోదరులు స్కూల్లో కి వెళ్లే తమ...