నేనేమైనా చెప్పులు ఎత్తుకు పోతానా..రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని బహిరంగంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని, కానీ ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. “నేనేమైనా చెప్పులు ఎత్తుకుపోతానా అపాయింట్మెంట్ కోసం?” అంటూ చేసిన వ్యాఖ్య పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న...