ఇసుక దోపిడీపై.. భద్రాద్రి పీవోకు ఇసుక లారీ ఓనర్ ఫిర్యాదు.. కాకతీయకు చిక్కిన ఫోన్ కాల్ సంభాషణ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇసుక రీచుల వద్ద లారీ డ్రైవర్ల నుంచి అక్రమంగా సిబ్బందికి వసూళ్లకు పాల్పడటంపై భద్రాద్రి కొత్తగూడెం టీజీఎండీసీ ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాస్‌నాయక్‌కు ఓ లారీ యజమాని ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనూ డబ్బులడుగుతున్నారంటూ.. వేధింపులకు పాల్పడుతున్నారని, మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఫోన్‌లో పీవోను లారీ యజమాని నిలదీశారు. ఈ ఆడియో సంభాషణ కాకతీయకు చిక్కింది. లారీ యజమాని, పీవోల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఈవిధంగా ఉంది.. [video mp4="http://kakatiyanews.com/wp-content/uploads/2025/08/WhatsApp-Audio-2025-08-31-at-7.58.49-PM.mp4"][/video] [video mp4="http://kakatiyanews.com/wp-content/uploads/2025/08/WhatsApp-Audio-2025-08-31-at-7.58.50-PM.mp4"][/video]