కార్యదర్శులకు అప్పుల భారం
కార్యదర్శులకు అప్పుల భారం గ్రామాల్లో వసతుల కల్పనకు తిప్పలు పంచాయతీ ఉద్యోగులపైనే జీపీల నిర్వహణ భారం పెట్రోల్ బంకుల్లో వేలల్లో ఖాతాలు ట్రెజరీ నుండి నిధుల విడుదలకు జాప్యం తీవ్ర ఒత్తిడిలో క్షేత్రస్థాయి ఉద్యోగులు కాకతీయ,గీసుగొండ : దేశ అభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలు అని నానుడి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీల పరిస్థితి దయనీయంగా మారింది. సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండగా, నిధుల కొరతతో పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది....