చెప్పులో దూరిన పాము.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దుర్మరణం..!
కాకతీయ, నేషనల్ డెస్క్: చెప్పుల్లో దూరిన ఓ రక్తపింజరి పాముపిల్ల కాటు వేయడంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరణించిన బెంగళూరులో చోటుచేసుకుంది. టీసీఎస్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న ప్రకాశ్ అనేకల్ తాలూకా బన్నేరుఘట్ట సమీపంలోని రంగనాథ లేఅవుట్లో నివాసం ఉంటున్నారు. పనిమీద బయటకు వెళ్లేందుకు చెప్పులు వేసుకున్నారు. అందులో ఉన్న పాము పిల్ల అతని బొటనవేలుపై కాటేసింది. అతనికి స్పర్శ లేకపోవడంతో ఆ విషయం తెలియలేదు. కాటు వేసిన సుమారు 45 నిమిషాల పాటు పాము ఆ చెప్పులోనే ఉంది. చెప్పులను విడిచిన తర్వాత...