ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలపై చర్య తీసుకోవాలి..!!
కాకతీయ, హనుమకొండ : ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో సెలవు రోజుల్లో అనుమతి లేకుండా తరగతులు నిర్వహించడంపై విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. ఈ విషయంపై భారత రాష్ట్ర విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ గండ్రకోట రాకేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ చారి సోమవారం డీఐఓ గోపాల్ కు ఫిర్యాదు చేసి ఫిర్యాదు పత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ సుజాతక అందజేశారు. ఈ సందర్భంగా రాకేష్ యాదవ్ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా కళాశాల తరగతులు నిర్వహించడం అన్యామని, అనుమతుల గురించి ప్రశ్నిస్తే పోలీసుల అనుమతి...