హరీశ్‌రావు, సంతోష్ వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక ..ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి వల్లే కేసీఆర్ కు అవినీత మరక పడిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీ సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ కవిత...