ములుగు జిల్లాలో భారీ వర్షాలు.. ఏటూరు నాగారం మండలంలో కుండపోత..!!

కాకతీయ, ములుగు : జిల్లాలో సోమవారం విస్తారంగా వర్షపాతం నమోదైంది. మాన్యువల్ రైన్గేజ్ ఆధారంగా జిల్లా మొత్తం 437.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని అధికారులు వెల్లడించారు. జిల్లా సగటు వర్షపాతం 48.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. జిల్లాలో మండలాల వారీగా వర్షపాతం వెంకటాపురం – 42.0 మి.మీ,ములుగు – 22.6 మి.మీ, గోవిందరావుపేట – 42.4 మి.మీ, తాడ్వాయి – 42.0, ఏటూరు నాగారం – 114.8, కన్నాయిగూడెం – 12.4,వాజేడు – 34.2, వెంకటాపురం (భద్రాచలం వైపు) – 54.2, మంగపేట – 72.6మి.మీ....