అమెరికా చెంప చెల్లుమనిపించిన భారత్.. రష్యా చమురుపై ట్రంప్ కు తేల్చి చెప్పిన ఇండియా..!!

*రష్యా నుంచి చమురు కొనుగోలు అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకం కాదు *తక్కువ ధరలో లభించే రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తాం *రష్యా చమురు దిగుమతులు భారత ఆర్థిక వ్యవస్థకు మేలు *ఇంధన ధరల స్థిరత్వానికి దోహదం చేస్తున్నాయి *పాశ్చాత్య దేశాల ఒత్తిడికి లొంగకుండా, జాతీయ ప్రయోజనాలే ప్రాధాన్యం కాకతీయ, నేషనల్ బ్యూరో: రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంలో భారత్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించడం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూర్తి తేల్చి చెప్పారు. రష్యా నుంచి భారత్ దిగుమతి...