ఈస్ట్‌జోన్‌లో మోనార్క్‌.. వ‌రంగ‌ల్ పోలీస్‌శాఖ‌కు మ‌చ్చ‌తెస్తున్న అధికారి

ఈస్ట్‌జోన్‌లో మోనార్క్‌ వ‌రంగ‌ల్ పోలీస్‌శాఖ‌కు మ‌చ్చ‌తెస్తున్న అధికారి ఫిర్యాదుదారుల‌పైనే బూతుల దండ‌కం పోరా.. రారా.. అరేయ్‌.. త‌రేయ్‌.. పోవే..రావే.. ఇదీ స్టేష‌న్‌లో ఫిర్యాదుదారుల‌పై అధికారి  వాడుక భాష‌ ఫిర్యాదుతో సంబంధం లేదు.. ప‌లుకుబ‌డిని బ‌ట్టి సెక్ష‌న్లు.. కేసు ఫైల్‌ ఫిర్యాదు మార్చి రాయాలంటూ హుకూం ఇదెక్క‌డి న్యాయమంటూ వాపోతున్న జ‌నాలు సార్ బ‌దిలీకి వేయి క‌ళ్ల‌తో  బాధితుల ఎదురు చూపు కాక‌తీయ‌, నిఘాప్ర‌తినిధి: వ‌రంగ‌ల్ పోలీస్‌ క‌మిష‌న‌రేట్.. ఈస్ట్ జోన్ ప‌రిధిలో ప‌నిచేస్తున్న ఓ పోలీసు అధికారి తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స్టేష‌న్‌లో ఫిర్యాదు...