అంతర్జాతీయ వేదికపై అద్బుత క్షణం..మోదీ – పుతిన్ ఒకే కారులో ప్రయాణం..!!

*మోదీ, పుతిన్ ఒకే కారులో కలిసి ప్రయాణం *భారత్–రష్యా మధ్య సాన్నిహిత్యం, విశ్వాసానికి ప్రతీక *రక్షణ, చమురు, వాణిజ్యం వంటి రంగాల్లో బలపడుతున్న సంబంధాలు *ఉక్రెయిన్ యుద్ధం అనంతరం భారత్ రష్యాతో వ్యాపార సంబంధాలు * మోదీ–పుతిన్ ప్రయాణం అంతర్జాతీయంగా విశేష చర్చ కాకతీయ, తెలంగాణ బ్యూరో: అంతర్జాతీయ వేదికపై ఒక ప్రత్యేక క్షణం చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరూ ఒకే కారులో కలిసి ప్రయాణించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పెద్ద పెద్ద సదస్సుల్లో దేశాధినేతలు వేర్వేరు...