తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఫుల్ షెడ్యూల్ ఇదే..ఏ రోజు ఏ సేవ.. పూర్తి వివరాలివే..!!
కాకతీయ, టీటీడీ: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ తిరుమల తిరుపతి దేవాస్తానం ప్రకటించింది. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపింది. సెప్టెంబర్ 23న అంకురార్పణతో వేడకలు ప్రారంభం అవుతాయని తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనం, రథోత్సవం, చక్రస్నానం వంటి ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల ముందు భాగంగా, ఆలయంలో...