రెవెన్యూశాఖ అధికారులపై ఏసీబీ ఫోకస్..ఆదాయం కన్నా ఆస్తులు ఉన్నవారే టార్గెట్..!!
*నెక్ట్స్ ఎవరు..? *రెవెన్యూశాఖ అధికారులపై ఏసీబీ ఫోకస్ *ఆదాయం కన్నా ఆస్తులు మిన్నగా ఉన్న వారిపైనే ఫోకస్ *ఆదాయానికి మించి ఆస్తులున్నట్లుగా వెళ్తున్న ఫిర్యాదులు *ఏసీబీని ఆశ్రయిస్తున్న భూ బాధితులు.. వలవేస్తున్న అవినీతి నిరోధక శాఖ *ఇప్పటికే ఆర్డీవో రేసులో ఉన్న ఇద్దరు ఎమ్మార్వలకు షాక్ *పోస్టింగ్‌ల విషయంలో పెరిగిన పోటీ.. ఫిర్యాదుల్లోనూ ఉద్యోగుల మధ్య పోటీ..! కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖ ఉద్యోగులపై ఏసీబీ గురి పెట్టింది. లంచగొండులు.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లుగా...