తెలంగాణ రాష్ట్రంలోకి సీబీఐ రీఎంట్రీ ..!!
*సీబీఐ రీఎంట్రీ *రాష్ట్రంలో కేసుల దర్యాప్తు చేపట్టకుండా గత ప్రభుత్వం జీవో *తాజాగా ఆ జీవోను రద్దు చేసేందుకు రేవంత్ సర్కారు అడుగులు *కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలనే నిర్ణయంతో కీలక పరిణామం *కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాయనున్న రాష్ట్ర ప్రభుత్వం *అనంతరం కాళేశ్వరం కేసును సీబీఐకి బదాలాయించేలా చర్యలు *ఇప్పటికే వామన రావు దంపతుల హత్య కేసులో శోధనలో దర్యాప్తు సంస్థ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రాష్ట్రంలోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. కాళేశ్వరంలో అనేక...