నక్సలిజం నిర్మూలనలో కోబ్రా పాత్ర ప్రశంసనీయం: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ప్రత్యేక విభాగమైన కోబ్రా స్కూల్ ఆఫ్ జంగిల్ వార్‌ఫేర్ అండ్ టాక్టిక్స్ (సి ఎస్ జే డబ్ల్యూ టి ) కేంద్రంలో నూతనంగా నిర్మించిన ట్రైనింగ్, ఏవీ హాల్ బిల్డింగ్, సబ్ ఆర్డినేట్ ఆఫీసర్స్ మెస్ భవనం, 180 మంది జవాన్లకు బ్యారక్ (సైనిక నివాసాలు)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బెలగావ్ సౌత్ ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ ఇంచార్జీ అభయ్...