కాంగ్రెస్ పార్టీకి పతనం ప్రారంభమైంది: పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా..
కాకతీయ, పరకాల: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పతనం ప్రారంభమైందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం రోజు పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పండుగ శ్రీనివాస్ పండుగ సమత (వార్డ్ మెంబర్), మోర్తాల బాబురావు, గోల్కొండ స్వామి,గోల్కొండ నరేష్ లతో పాటు మరికొంత మంది ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే చల్లా..గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం...