సన్నగిల్లుతున్న పంట సాగు..యూరియా కొరతతో పంటకు భారీ నష్టం
-యూరియా కొరతతో పంటకు భారీ నష్టం - 15 రోజుల క్రితం టోకెన్ల పంపిణీ -పట్టించుకోని వ్యవసాయ అధికారులు - పనులు మానుకొని పరేషాన్ - క్యూ లైన్ లో రైతుల మధ్య తోపులాట - రాయపర్తి మండలంలో జాతీయ రహదారిపై రైతుల ఆందోళన - సుమారు గంటపాటు రాకపోకలకు అంతరాయం కాకతీయ, రాయపర్తి : యూరియా సరైన సమయంలో అందక పంట సాగు సన్నగిల్లుతుందనే ఆగ్రహంతో రైతులు మంగళవారం వరంగల్ -ఖమ్మం(563) జాతీయ రహదారిపై రాయపర్తి మండలంలోని రాజీవ్ చౌరస్తాలో పెద్ద ఎత్తున...