పర్యాటక కేంద్రంగా ఏకవీర దేవి దేవాలయం: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లా కలెక్టరేట్లో మంగళవారం రోజున కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, జి డబ్ల్యు ఎం సి కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సత్య శారద సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్నర్ రింగ్ రోడ్ భూసేకరణ పురోగతి పనులు త్వరగా పూర్తి చేయాలని, గుండు చెరువు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు,పర్యాటక ప్రదేశంగా ఉరుసుగుట్ట అభివృద్ధి చేయాలనీ,కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో గ్రీనరీ పెంచాలని,చెరువులకు ఎఫ్డిఎల్...