ఎరువుల సరఫరాపై రైతులకు ఆందోళన పడోద్దు: సీఎం చంద్రబాబు

*యూరియా బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు *మార్క్ ఫెడ్ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు *గత ఏడాదితో పోలిస్తే 91 వేల మెట్రిక్ టన్నుల అదనంగా యూరియా సరఫరా *రసాయన ఎరువుల వినియోగంపై అన్నదాతలకు అవగాహన కల్పించాలి *తక్కువ మొత్తంలో ఎరువులు, పురుగుమందుల వాడే రైతులకు సబ్సిడీలు *కాఫీ తోటల తెగుళ్లపై తక్షణం చర్యలు చేపట్టాలి *ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష కాకతీయ,అమరావతి: రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం...