యూరియా కోసం చెప్పుల క్యూలు .. ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక్కటే బస్తా.. కాకతీయ గ్రౌండ్ రిపోర్ట్
*“వేలిముద్ర లేక యూరియా బస్తా రాదు” *రైతు కష్టానికి క్యూల కష్టం” *యూరియా కోసం చెప్పుల క్యూలు – రైతుల దుస్థితి *ఎకరానికి ఒక్క బస్తా – రైతుల నిరాశ *ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక్క బస్తా మాత్రమే కాకతీయ, సంగెం (గ్రౌండ్ రిపోర్ట్): పంటల పెరుగుదల కోసం తప్పనిసరి అయిన యూరియా ఎరువు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం మొదలుకొని గంటల తరబడి సొసైటీ ముందు లైన్లలో నిలబడాల్సి వస్తోంది. పరిస్థితి ఇంత దారుణంగా మారింది కాబట్టి, రైతులు తమ...