కెసిఆర్, హరీష్ రావుకు స్వల్ప ఊరట..కాళేశ్వరం నివేదికపై సీబీఐ విచారణ కు హైకోర్టు బ్రేక్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ హైకోర్టులో మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక ఆధారంగా తమపై తక్షణ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఇద్దరు నేతలు కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ (AG) కోర్టులో సమాధానం ఇస్తూ, ఈ కేసును సీబీఐకి అప్పగించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. అయితే, కేసీఆర్, హరీష్‌రావులపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి...