వరంగల్‌లో భారీగా గంజాయి పట్టివేత..!!
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్ కంట్రోల్ టీం, ఖానాపూర్ ఎస్ఐ సిబ్బందితో కలిసి చిలకమ్మ నగర్ చిలుకలగుట్ట ప్రాంతంలో పెద్ద మొత్తం గంజాయి పట్టివేత జరిగింది. పరిశీలనలో, నలుగురు వ్యక్తులు నాలుగు గంజాయి సంచులు, నంబర్ ప్లేట్ లేని పల్సర్ బండి లో ఉంచి దింపుతున్నట్లు గుర్తించబడ్డారు. పట్టుబడిన నేరస్తులు.. అందాల పాండు రెడ్డి , పాండు ,నాయుడు, గుళ్లారి మునిరాజ్, కొప్పు కోటయ్య, భూక్య సాయికుమార్ , సాయి, వీరు కూలీ, వ్యవసాయ పనుల ద్వారా...