కవిత సస్పెన్షన్ ఖాయమే.. అధినేత గుర్రుగా ఉన్నారా?

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సొంత పార్టీ నేతలు మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలు పార్టీ లోపల తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. కవిత తీరుతో పార్టీకి జరిగే నష్టం దృష్ట్యా, ఆమెను సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశముందని బీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. కవిత వ్యాఖ్యల అనంతరం,...