మరణించిన నా తల్లిని అవమానించారు.. అభ్యంతరకర వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆవేదన..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: దేశ రాజకీయాల్లో మరోసారి అభ్యంతరకర వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఇటీవల ఒక ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తీవ్రంగా బాధించాయి. ఆ వ్యాఖ్యలు ఆయన మరణించిన తల్లి హీరాబెన్ మోదీని అవమానించే విధంగా ఉన్నాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సమావేశంలో మాట్లాడుతూ మోదీ చెప్పారు ... “నేను ఎన్నో విమర్శలు భరించాను, రాజకీయ ప్రత్యర్థుల మాటలతో బాధపడలేదు. కానీ తల్లిని గురించి అవమానకరంగా మాట్లాడినప్పుడు హృదయం తట్టుకోలేకపోయింది. ఆమె ఇక లేరని...