కలెక్టరేట్ ఎదుట SFI ధర్నా.. స్కాలర్షిప్ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్

కాకతీయ, మహబూబాబాద్ టౌన్:  రాష్ట్రంలో  చదువుతున్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ విద్యార్ది సంఘం నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించి, కలెక్టరేట్ ఆఫీస్ ముందు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతి బసు, పట్ల మధు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్య పట్ల అలసత్వం వహించడంతో అనేకమంది పేద విద్యార్థులు మధ్యలోనే డ్రాప్ అవుట్, అవుతున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు పేద విద్యార్థి చదువుల కోసం...