ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: గౌని ఐలయ్య

కాకతీయ, బయ్యారం: ఎన్నికల ముందు యిచ్చిన హామీ లను అమలు చేయాలని మంగళవారం గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో లో జరిగిన జనరల్ బాడీ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గౌని ఐలయ్య డిమాండ్ చేశారు. ఈసందర్భంగా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక ఉచిత పథకాలకు ,హామిలిచ్ఛి అధికారంలోకి వచ్చిన, తర్వాత గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప, ఏ ఒక్కటి అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. దేశానికి రైతే రాజు అని పాలకులు చెప్పడమే తప్ప,...