వైఎస్సార్ వర్థంతి వేడుకలు

కాకతీయ పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదేశాల మేరకు పెద్దపల్లి మజీద్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 10 నిమిషాలు మౌనం పాటించి వైఎస్సార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ గౌడ్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి...