సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ కు అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ..!!

కాకతీయ,మహబూబాబాద్: ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే అఖిల భారత సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ లో భాగంగా 2025-26 సంవత్సరానికి గాను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆదేశాల మేరకు సివిల్ సర్వీసెస్ (ప్రభుత్వ ఉద్యోగులు), ఉద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ఓలేటి జ్యోతి బుధవారం ఒక ప్రకటనలో మీ డియాకు తెలిపారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనదలచిన వారు, ఈ నెల 09, 10 తేదీలలో హైదరాబాద్ లో జరుగనున్న రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో పాల్గొని,...