ఈ నెల 5 వ తేదీన జీపీఓలకు నియామకపత్రాలు జారీ

కాకతీయ, మహబూబాబాద్: గ్రామ పరిపాలన అధికారులుగా ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ లకు ,రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి లోకేష్ కుమార్ ఆదేశించారు . బుధవారం హైదరాబాద్ సీసీఎల్‌ఏ కార్యాలయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ కలెక్టరేట్ లోని విసి హాల్ నుండి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ...