దొంగ చేతికి తాళాలిచ్చిన సీఎం రేవంత్: బండి సంజయ్ ఎద్దేవా

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు గోల్ మాల్ పై సీబీఐ ఎంక్వైరీ వేయాలని మొదట డిమాండ్ చేసింది తామేనని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే తమ డిమాండ్ పై సీఎం రేవంత్ రెండేళ్ల కాలయాపన చేశారని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా సీబీఐ విచారణ ఎలా చేస్తుందంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. కమిషన్ రిపోర్టు బీఆర్ఎస్ చేతిలో పెట్టి..సిబిఐతో...