విద్యార్థులకు బుక్స్ మెటీరియల్ పంపిణీ..!!

కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని వావిలాల గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల ఎంపీయూపీఎస్ వావిలాల లో లైన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ సేవా సమితి ఆధ్వర్యంలో లయన్ వజినపల్లి శైలజ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు బుక్స్ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి లయన్స్ సేవా తరుణి తోర్రూర్ అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి, శారద ఉమాలు పాల్గొని విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెంపొందించేందుకు మెటీరియల్ అందజేస్తూ అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోచదువుతున్న పిల్లలకు ఇలాంటి సహకారం అవసరం అన్నారు. చదువుతోపాటు క్రమశిక్షణ, మంచి ఆచారాలు...