ప్రభుత్వం మాలలపై సవతి తల్లి ప్రేమ చూపుతుంది: బొల్లం రామ్ కుమార్

కాకతీయ,గీసుగొండ: ఈ నెల 8వ తేదీన జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడికి జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బొల్లం రామ్ కుమార్ పిలుపు నిచ్చారు. జాతీయ మాల మహానాడు గీసుగొండ మండల అధ్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుప్పరి నరసింహ స్వామి, జిల్లా అధ్యక్షులు బొల్లం రామ్‌ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొల్లం రామ్‌ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాలలపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని, జీవో 99...