వాళ్ల అక్రమాలపై పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? కవితకు రఘునందన్ సూటిప్రశ్న..!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు కుమ్మక్కయ్యారని తాను గతంలోనే చెప్పానని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇవాళ ప్రెస్ మీట్లో కవిత కొత్తగా చెప్పిందేమీ లేదన్నారు. వాళ్లపార్టీ వ్యవహారం గురించి తాను మాట్లాడదల్చుకోలేదని తెలిపారు. కవిత చెప్పిన మోకిల ప్రాజెక్టు అవకతవకల గురించి విచారించాలన్నారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై విచారణ జరపాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. జడ్పీఅధ్యక్షుడిగా నన్ను ఓవరు ఓడించారో గతంలో కేసీఆర్ కు నేను చెప్పాను....