మరోసారి నవ్వులపాలైన పాకిస్తాన్ ప్రధాని..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: మూడు సంవత్సరాల క్రితం ఉజ్బెకిస్తాన్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్తాన్ ప్రాధిని షెహబాజ్ షరీఫ్ సమావేశం అయ్యారు. ఆ సందర్బంలో షరీఫ్ తన చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకునేందుకు నానా తంటాలు పడిన సీన్ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. తాజాగా చైనాలో నిర్వహించిన షాంఘై సహకార సదస్సు సందర్భంగా అదే సీన్ మరోసారి రిపీట్ అయ్యింది. పుతిన్ తన ఇయర్ ఫోన్ పెట్టుకుని భేటీకి సిద్ధంగా ఉండగా పాకిస్తాన్ ప్రధాని ఆపోసోపాలు పడాల్సి వచ్చింది. దీంతో పక్కన...