వీడిన మహిళ మర్డర్ మిస్టరీ..!!

కాకతీయ ,డోర్నకల్ : మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం లోని పురుషోత్తయగూడెం ప్రధాన రహదారి వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిలో మంగళవారం గుర్తుతెలియని మహిళ హత్యగావించినట్లు తెలుసుకున్న ,మరిపెడ ఎస్సై సతీష్ దర్యాప్తు చేయగా హత్యా గావించి మృతి చెందిన మహిళ ఉల్లేపల్లి గ్రామానికి చెందిన బంటు వెంకటమ్మ (55) గుర్తించినట్లు తెలిపారు . మృతురాలు వ్యవసాయ కూలీ మేస్త్రి గా ,పని చేసుకుంటూ ఉండేదని అన్నారు. కూలీల డబ్బుల కోసం వెళ్లి, తిరిగి వస్తానని సోమవారం రాత్రి ఇంటి నుండి భర్త లింగయ్య...