గ్రామ పరిపాలన అభ్యర్థులకు అవగాహన సమావేశం..!!
కాకతీయ, మహబూబాబాద్ టౌన్: గురువారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్ లతో కలిసి జిల్లాకు కేటాయించిన గ్రామ పరిపాలన అధికారుల అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, పాల్గొని మాట్లాడుతూ జిల్లాలోని (180) క్లస్టర్లకు గాను జిల్లాకు (163) మంది గ్రామ పరిపాలన అధికారులను కేటాయించడం జరిగిందని, అందులో స్థానిక అభ్యర్థులు (151) కాగా ఇతర జిల్లా నుండి...