గ్రానైట్ వ్యాపారులతో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!!

కాకతీయ, కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారంటూ గ్రానైట్ వ్యాపారులను ప్రశ్నించారు బండి సంజయ్, గ్రానైట్ వ్యాపారులతో బండి సంజయ్ ఈవ్యాఖ్యలు చేయడంతో గ్రైనేట్ అసోసియేషన్ నాయకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సమాజానికి పనికి వచ్చే సేవ చేయరా అంటూ ప్రశ్నించారు. తనపై నిందలేసినా మీరు ఖండించారా అని అడిగారు. చైనాతో సంబంధాలు మెరుగపరిచిన ప్రధానిమోదీ మీరు థ్యాంక్స్ చెప్పారా అంటూ నిలదీశారు. భయపడుతూ ఇంకెన్నాళ్లు వ్యాపారం చేస్తారు..స్వేచ్ఛగా వ్యాపారం చేసే పరిస్థితిని తాను...