ఆ స‌న్నాసుల‌కు చెప్పుల‌తో స‌న్మానం చేస్తాం.. వంటేరు ప్ర‌తాప్ రెడ్డి ఫైర్

కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. పాత వీడియోలను మళ్లీ మళ్లీ షేర్ చేస్తూ తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ముందుకు రావడానికి, గతంలో హరీష్ రావుపై కొన్ని విమర్శలు చేసినప్పటికీ, అవి వాస్తవం కాదని, అప్పుడే తన తప్పు ఒప్పుకున్నానని ఆయన స్పష్టంగా తెలిపారు. వంటేరు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ అంశంలో నేను తప్పు మాట్లాడాను. ఆ సమయంలో నేను కాంగ్రెస్...