ప్రజల ప్రాణాలతో చెలగాటం..నకిలీ వైద్యుడిపై కేసు నమోదు
కాకతీయ, ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ప్రైవేట్ ఆర్ఎంపి అనుమతి లేకుండా హాస్పిటల్ నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని సదరు నకిలీ వైద్యుడు, కావ్య ఫస్ట్ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు ఎ. రమేష్ పైన ఎన్ఎంసి, టిఎస్ఎం పిఆర్ చట్టం ప్రకారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ డా డి. లాలయ్య కుమార్, చైర్మన్ డా కె. మహేష్ కుమార్ ల ఫిర్యాదు మేరకు ఎజె మిల్స్ కాలనీ పోలీసులు (ఎఫ్ఐఆర్ నెంబర్...