రాజధానిలో వరద విలయం.. డేంజర్ మార్క్ దాటిన యమున..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: ఢిల్లీకి వరద ముప్పు భారీగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ NCRలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు సెప్టెంబర్ 6 వరకు ఢిల్లీ NCRలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీ కూడా వరదల ముప్పును ఎదుర్కొంటోంది. యమునా నది నీటి మట్టం ప్రమాద గుర్తు కంటే దాదాపు 2 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. వరదల కారణంగా పంజాబ్ కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ఢిల్లీ ప్రభుత్వం ఎటువంటి ఆందోళన...